విశాఖ కార్మికులకు భరోసా ఇచ్చిన లోకేష్
నిన్న సాయంత్రం 4 గంటలకు ఘటన జరిగింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టాం. కలెక్టర్ గారు, సీపీ గారు ఇక్కడే ఉన్నారు. నిన్నే హోంమంత్రి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాత్రి 10 గంటలకు కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వచ్చారు. ఈ రోజు నేను, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చాం. కార్మికుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామనే భరోసా ఇవ్వడానికి అందరం అండగా నిలబడ్డాం.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)